నేటి ముఖ్యాంశాలు..

Major Events On 29th December - Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌: నేడు బండ్లగూడలో సరస్వతి విద్యాపీఠం..
పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యుల ఆత్మీయ సమ్మేళనం
హాజరుకానున్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

హైదరాబాద్‌: మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం
మున్సిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌
విశాఖపట్నం: నేటితో ముగియనున్న విశాఖ ఉత్సవ్‌
ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌ హాజరయ్యే అవకాశం

జాతీయం
నేడు జార్ఖండ్‌ సీఎం గా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణస్వీకారం
రాంచీ మొరాబాదీ గ్రౌండ్‌లో జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ ప్రమాణం
హేమంత్‌ సోరెన్‌తో పాటు ఇద్దరు మంత్రుల ప్రమాణ స్వీకారం
హాజరుకానున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్‌పవార్‌
సీఎంలు కమల్‌నాథ్‌, కేజ్రీవాల్‌,భూపేశ్‌,అశోక్‌ గెహ్లాట్‌, ఉద్ధవ్‌ ఠాక్రే
జార్ఖండ్‌ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్‌, అర్జేడీ కూటమి విజయం

భాగ్యనగరంలో నేడు
డా. మర్రి చెన్నా రెడ్డి జయంతి వేడుకలు 
వేదిక : శిల్పాకళా వేదిక, హైటెక్‌ సిటీ 
సమయం : ఉదయం 11 గంటలకు

అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఆటా వేడుకలు 
వేదిక : రవీంద్ర భారతి
సమయం : మధ్యాహ్నం 3 గంటలకు 

శ్రీ సరస్వతీ విద్యాపీఠం 
పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం 
వేదిక: శ్రీ శారదాధామం, బండ్లగూడ జాగీర్‌ 
సమయం : ఉదయం 9.30 గంటలకు 

జమాతే ఇస్లామీ హింద్‌ 
వేదిక: మీడియా ప్లస్, గన్‌ఫౌండ్రీ, అబిడ్స్‌ 
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు 

ప్రముఖ కార్మిక నాయకులు టీఎస్‌.రామారావు 85వ పుట్టిన రోజు వేడుక  
వేదిక : భారతీయ విద్యాభవన్‌ 
ఆడిటోరియం, కింగ్‌కోఠి సమయం : సాయంత్రం 3.30 గంటలకు

పేద విద్యార్థులకు  ఉపకార వేతనాలు పంపిణీ 
వేదిక : లస్నం హౌస్, జూబ్లీహిల్స్‌ 
సమయం : ఉదయం 10. 00 గంటలకు  

బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం  
రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ 
వేదిక : శ్రీ పొట్టి శ్రీరాములు 
తెలుగు యూనివర్శిటీ హాల్‌ 
సమయం : మధ్యాహ్నం 2.30 గంటలకు 

తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం 
వేదిక : సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ !
సమయం : ఉదయం 11 గంటలకు 

ఎల్డర్స్‌ ప్రైడ్‌ సెలబ్రేషన్స్‌ 
వేదిక : సన్‌షైన్‌ హాస్పిటల్, ప్యారడైజ్‌ సర్కిల్‌ 
సమయం : సాయంత్రం 5 గంటలకు 

సయ్యద్‌ షేక్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌     
వేదిక: రైయిన్‌బో ఆర్ట్‌ గ్యాలరీ, బేగంపేట 
సమయం : సాయంత్రం 5.30 గంటలకు

ఆర్గానిక్‌ ఫెస్ట్‌ 
వేదిక : అడ్డగుట్ట సొసైటీ, కూకట్‌పల్లి 
సమయం : ఉదయం 10 గంటలకు 

పబ్లిక్‌ స్పీకింగ్‌ కమిటీ ఈవెంట్‌ 
వేదిక : ఎన్‌టీఆర్‌ గార్డెన్స్, 
సమయం : మధ్యాహ్నం 3.30 గంటలకు 

గోల్కొండ బగ్నాగర్‌ హైదరాబాద్‌ పుస్తకావిష్కరణ 
వేదిక : లామకాన్, బంజారాహిల్స్‌ 
సమయం : సాయంత్రం 4 గంటలకు 

బీహెచ్‌ఈఎల్‌ కాఫీ రైడ్‌ 
వేదిక : హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్, గచ్చిబౌలి, 
సమయం : ఉదయం 6 గంటలకు 

పెయింట్‌ ఎన్‌ ఎంజాయ్‌
వేదిక : లామకాన్, బంజారాహిల్స్‌ 
సమయం : ఉదయం 11 గంటలకు 

మధుబని పెయింటింగ్‌ వర్క్‌ షాప్‌ 
వేదిక : లామకాన్, బంజారాహిల్స్‌ 
సమయం :  మధ్యాహ్నం 3 గంటలకు  

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top