
ప్రపంచం
►ఈ ఏడాది హెచ్1బీ లేనట్లే
♦ నేడో రేపో ట్రంప్ సంతకం
తెలంగాణ
►నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్
♦ కల్నల్ సంతోష్ కుటుంబానికి పరామర్శ
►నేడు తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నేడు నోటిఫికేషన్
►పోలీస్ అకాడమీ సిబ్బందికి నేడు కరోనా పరీక్షలు
♦ సాక్షి వార్తకు స్పందన
ఆంధ్రప్రదేశ్
►ఆగస్టు 9-14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు
♦ ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారు..
►ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల పరివర్తన ద్రోణి
♦ నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచన