
►ప్రపంచ వ్యాప్తంగా 75.83 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
♦ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.23 లక్షల మంది మృతి
♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 38.33 లక్షల మంది
►వాయువ్య బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం
♦ ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు
♦ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
♦ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
►నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడదుల
♦ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
►నేటితో ముగియనున్న విశాఖ దివ్యహత్య కేసు నిందితుల కస్టడీ
►నేడు మోడల్ మున్సిపాలిటీలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష