ప్రస్తుతం ఏ పని జరగాలన్నా పైసలివ్వాల్సిందే.
లాయర్ పని చేయకపోవడంతో క్లయింట్ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీనికి ఆగ్రహించిన లాయర్ ఆ వ్యక్తిని చితకబాదాడు. న్యాయం చేయాల్సిన న్యాయవాదే ఇలా ఉంటే నా దేశంలో ఇంకెక్కడుంది న్యాయం.. అని క్లైంట్ మెరపెట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.