పింఛన్లు పెంచుతాం | Karnataka CM Kumaraswamy Promises To Increases Pensions | Sakshi
Sakshi News home page

పల్లె నిద్రలో సీఎం హామీ

Jun 27 2019 8:14 AM | Updated on Jun 27 2019 8:19 AM

Karnataka CM Kumaraswamy Promises To Increases Pensions - Sakshi

రాయచూరు ‌: భవిష్యత్తులో దివ్యాంగులకు రూ.2500, వృద్ధులకు రూ.2 వేల వరకూ పింఛన్‌ పెంచుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. ఆయన బుధవారం మాన్వి తాలూకా కరేగుడ్డలో పర్యటించారు. ఈ సందర్భంగా మాన్వి తాలూకా కరేగుడ్డలో ముఖ్యమంత్రి పాఠశాల గదిలో నిద్రించారు. రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు వెంకట్రావ్‌ నాడగౌడ, శాసన సభ్యులు రాజా వెంకటప్ప నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, అమరేగౌడ, హులిగేరిలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement