వైరల్‌ వీడియో: సైనికుల గార్భా డాన్స్‌

Jawans Playing Garba Dance Posted By Anand Mahindra - Sakshi

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఆటలు, దాండియా, గార్భా డాన్సులతో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారు. అయితే సరిహద్దుల్లో గస్తీకాస్తున్న మన సైనికులు కూడా.. హ్యాపీ దసరా చెబుతూ... గార్భా డాన్స్ చేశారు. ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పండుగ సమయంలో దాండియా డాడీల సునామీ అంటు క్యాప్షన్‌ చెట్టారు. ఈ వీడియో కొద్ది సమయంలోనే ఇది వైరల్‌గా మారింది. కాగా దసరా నవరాత్రుల సమయంలో గుజరాతీలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడటం ఆనవాయితీ. పండుగ సమయంలో చాలా మంది గార్భా డాన్స్ చేస్తుంటారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top