విమానాశ్రయ టాయిలెట్లో 75 లక్షల బంగారం | Gold biscuits worth Rs 75 lakh seized from airport toilet Tiruchirappalli | Sakshi
Sakshi News home page

విమానాశ్రయ టాయిలెట్లో 75 లక్షల బంగారం

May 29 2015 2:44 PM | Updated on Aug 28 2018 5:25 PM

విమానాశ్రయ టాయిలెట్లో 75 లక్షల బంగారం - Sakshi

విమానాశ్రయ టాయిలెట్లో 75 లక్షల బంగారం

మిళనాడులోని తిరుచ్చిరాపల్లి విమానాశ్రయం టాయిలెట్లో రెండున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు.

తిరుచ్చిరాపల్లి: తమిళనాడులోని  తిరుచ్చిరాపల్లి విమానాశ్రయంలో  రెండున్నర కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. సుమారు 75 లక్షల రూపాయల విలువ గల 100  బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 

 

మలేషియా ఎయిర్లైన్స్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తరువాత, ఒక కవర్లో చుట్టి ఉన్న బంగారం బిస్కెట్లు బాత్రూంలో దొరికాయని వారు తెలిపారు.  ఇలా ఇక్కడ బంగారం పార్సిల్  దొరకడం ఇది నాలుగో సారని అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement