పెట్రోల్, డీజిల్పై మళ్లీ ఎక్సైజ్ సుంకం పెంపు | excise duty hiked on Petrol, diesel | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్పై మళ్లీ ఎక్సైజ్ సుంకం పెంపు

Jan 30 2016 7:43 PM | Updated on Sep 3 2017 4:38 PM

పెట్రోల్, డీజిల్పై మళ్లీ ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్, డీజిల్పై మళ్లీ ఎక్సైజ్ సుంకం పెంపు

పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పెట్రోల్పై లీటర్కు రూపాయి, డీజిల్పై లీటర్కు రూపాయి 50 పైసలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. శనివారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచుతోంది. జనవరి నెలలోనే 2వ తేదీన లీటర్ పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్ పై లీటరుకు రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement