ఎవరెస్ట్పై చిక్కుకున్న పర్వతారోహకులు | earthquake effect: mountaineers strucked up on everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్పై చిక్కుకున్న పర్వతారోహకులు

Apr 25 2015 3:03 PM | Updated on Sep 3 2017 12:52 AM

ఎవరెస్ట్పై చిక్కుకున్న పర్వతారోహకులు

ఎవరెస్ట్పై చిక్కుకున్న పర్వతారోహకులు

భూకంపం కారణంగా ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం మీద చిక్కుకుపోయారు.

భూకంపం కారణంగా ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం మీద చిక్కుకుపోయారు. నేపాల్, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement