కేంబ్రిడ్జ్‌ అనలిటికాపై సీబీఐ విచారణ

CBI orders preliminary enquiry Cambridge Analytica - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ రాజకీయ కన్సల్టింగ్‌ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా(సీఏ) ఫేస్‌బుక్‌లో భారతీయుల వివరాలు తస్కరించిందన్న ఆరోపణలపై సీబీఐ బుధవారం ప్రాథమిక విచారణను ప్రారంభించింది. గ్లోబల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ అనే సంస్థ నుంచి కేంబ్రిడ్జ్‌ అనలిటికా ఫేస్‌బుక్‌ యూజర్ల వివరాలను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. సీఏ అనుబంధ సంస్థ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్‌ ల్యాబొరేటరీస్‌ భారత్‌లోనూ పనిచేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top