ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం | Air Pollution Reached 1000 Points Level Which Becoming Record in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

Nov 3 2019 1:20 PM | Updated on Nov 3 2019 3:55 PM

Air Pollution Reached 1000 Points Level Which Becoming Record in Delhi  - Sakshi

ఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. కాగా తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేయడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొగ చూరడంతో రన్‌వే కనిపించడం లేదు. దీంతో 12 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement