6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు | 6 crore personal computers | Sakshi
Sakshi News home page

6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు

Apr 19 2015 2:03 AM | Updated on Sep 3 2017 12:28 AM

6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు

6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు

1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి.

 1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. 1955 నుంచి 1970 వరకు కంప్యూటర్ వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి తొలి దశగా పరిగణిస్తారు. 2010 నాటికి  6 కోట్ల మందికి పర్సనల్ కంప్యూటర్లు ఏర్పడ్డాయి. 2 కోట్ల 60 లక్షల మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలలో స్థిరపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement