మహేష్‌బాబు తండ్రిగా... | Rajendra Prasad to be seen as Mahesh's father? | Sakshi
Sakshi News home page

మహేష్‌బాబు తండ్రిగా...

Jan 4 2014 11:45 PM | Updated on Sep 2 2017 2:17 AM

మహేష్‌బాబు తండ్రిగా...

మహేష్‌బాబు తండ్రిగా...

డా.రాజేంద్రప్రసాద్ పాదరసంలాంటి నటుడు. ఏ పాత్ర చేసినా ఆయన అందులో ఒదిగిపోగల సమర్థులు. ఓ పక్క హీరోగా చేస్తూనే, మరోపక్క కేరెక్టర్ ఆర్టిస్టుగా

డా.రాజేంద్రప్రసాద్ పాదరసంలాంటి నటుడు. ఏ పాత్ర చేసినా ఆయన అందులో ఒదిగిపోగల సమర్థులు. ఓ పక్క హీరోగా చేస్తూనే, మరోపక్క కేరెక్టర్ ఆర్టిస్టుగా కూడా విజృంభిస్తున్నారు. ఆ మధ్య ‘జులాయి’లో కీలకపాత్ర చేసిన ఆయన, ‘ఆగడు’లో ముఖ్య పాత్ర చేస్తున్నారు. ‘దూకుడు’ తర్వాత మహేష్‌బాబు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆగడు’లో రాజేంద్రప్రసాద్, మహేష్‌కి తండ్రిగా కనిపించబోతున్నారట. గత షెడ్యూల్‌లో ఆయన షూటింగ్‌లోకి ఎంటరయ్యారు కూడా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement