ముద్దంటే ఇబ్బందే! | Sakshi
Sakshi News home page

ముద్దంటే ఇబ్బందే!

Published Sun, Sep 1 2019 12:08 AM

Prabhas reacts on lip-lock moments in Saaho movie - Sakshi

ప్రభాస్‌కి మొహమాటం ఎక్కువ. ‘రొమాంటిక్‌ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు ఇబ్బందిపడతాను’ అంటున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ – ‘‘నాకు చాలా సిగ్గు ఎక్కువ. అందుకే ముద్దు సన్నివేశాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో యాక్ట్‌ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది’’ అన్నారు. ‘సాహో’ సినిమాలో శ్రద్ధాతో ఓ ముద్దు సన్నివేశం ఉండగా గతంలో ‘బాహుబలి 2’లో  అనుష్కతో ఓ చిన్న ముద్దు సన్నివేశంలో నటించారు ప్రభాస్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement