డ్రీమ్‌ గాళ్‌తో హాట్‌ గాళ్‌

payal rajput meets kareena kapoor - Sakshi

ఎవరైనా సెలబ్రిటీని కలిసే అవకాశం వస్తే ఓ ఫొటోనో లేదా సెల్ఫీనో దిగడానికి ఆశపడతాం. సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన తారలను కలిస్తే? వాళ్లూ కచ్చితంగా అదే చేస్తారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ హాట్‌ గాళ్‌గా యూత్‌ని ఆకర్షించారు. కానీ ఆమె ఈరోజు ఈ స్టేజ్‌కి రావడానికి గల కష్టం వెనక ఓ డ్రీమ్‌గాళ్‌ ఉన్నారట. ఆవిడే కరీనా కపూర్‌. ఇటీవల పాయల్‌కి తన డ్రీమ్‌గాళ్‌ని కలుసుకునే ఛాన్స్‌ దొరికింది. దాంతో వెంటనే కరీనాతో ఓ సెల్ఫీ దిగి ‘‘కల నిజమైంది. నా డ్రీమ్‌గాళ్‌ కరీనాను కలుసుకున్నాను. ఇది నెరవేరడానికి పదేళ్లు పట్టింది. నేను యాక్టర్‌ అవ్వడానికి కరీనానే కారణం. తను నాకు ఇన్‌స్పిరేషన్‌’’ అని అన్నారు.
∙కరీనాతో పాయల్‌
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top