ఫైట్ మాస్టర్గా మారిన మనోజ్ | Manchu Manoj turns action choreographer for Laxmi Prasanna | Sakshi
Sakshi News home page

ఫైట్ మాస్టర్గా మారిన మనోజ్

Aug 14 2016 1:47 PM | Updated on Aug 17 2018 2:24 PM

ఫైట్ మాస్టర్గా మారిన మనోజ్ - Sakshi

ఫైట్ మాస్టర్గా మారిన మనోజ్

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్, యాక్షన్ కొరియోగ్రాఫర్గా మారాడు. గతంలో తాను నటించిన సినిమాలకు మాత్రమే ఫైట్స్ కంపోజ్ చేసిన మనోజ్ ఇప్పుడు బయటి సినిమాలకు...

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్, యాక్షన్ కొరియోగ్రాఫర్గా మారాడు. గతంలో తాను నటించిన సినిమాలకు మాత్రమే ఫైట్స్ కంపోజ్ చేసిన మనోజ్ ఇప్పుడు బయటి సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే అది కూడా ఎవరో నటించిన సినిమా ఏం కాదు..? మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ సినిమా కోసం మనోజ్ ఫైట్ సీక్వన్స్ను కంపోజ్ చేశాడు.

సినిమా క్లైమాక్స్లో వచ్చే ఈ యాక్షన్ సీన్స్కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని, మనోజ్ మంచి యాక్షన్ ఎపిసోడ్ను డిజైన్ చేశాడని చెపుతున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఒక్కడే మిగిలాడు షూటింగ్లో పాల్గొంటున్న మనోజ్, మరో రెండు సినిమాలకు అంగీకరించాడు. హీరోగా కొనసాగుతూనే ఫైట్ మాస్టర్ గానూ సత్తా చాటుతున్నాడు మంచువారబ్బాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement