నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నా...

Lockdown: Raashi Khanna,Aishwarya Rajesh Spend Time Their families - Sakshi

యోగా.. బుక్‌ రీడింగ్‌.. కుకింగ్‌..

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్‌ రాశీకన్నా కూడా అదే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ఉదయాన్నే మా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను. బ్రేక్‌ ఫాస్ట్‌ తయారు చేయడానికి సహాయం చేస్తున్నాను. ప్రస్తుతం వంట నేర్చుకుందాం అనుకుంటున్నాను. రోజులో సగం దాంతోనే గడిచిపోతోంది. ఇంట్లోనే వర్కవుట్స్‌ చేస్తున్నాను. కొన్ని సార్లు యోగా లేదంటే ఎక్సర్‌సైజ్‌  చేస్తా. అదే నన్ను రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. ప్రస్తుతం ’పవర్‌ ఆఫ్‌ ఇంటెన్షన్‌’ అనే  బుక్‌ చదువుతున్నాను. సాయంత్రాలు ఓ గంటా గంటన్నర  ధ్యానం చేస్తున్నాను. 

సరదాగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నా. మళ్లీ రాత్రి అమ్మతో కలసి ఏదో ఒకటి కుక్‌ చేస్తున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. బిజీగా ఉన్నప్పుడు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేస్తున్నా. చదువుతున్నాను, సినిమాలు చూస్తున్నా, నా రూమ్‌ శుభ్రం  చేసుకుంటున్నా. ఈ లాక్‌ డౌన్‌తో నాతో నేను టైమ్‌ స్పెండ్‌ చేసే వీలు దొరికింది. గార్డెనింగ్‌ కూడా స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు. (మా ఆవిడ పని చెబితే అది: అలీ)

ఇంటి పనులతో సమయం గడిచిపోతోంది 
హీరోయిన్‌ ఐశ్వర్యా అర్జున్‌  మాట్లాడుతూ...‘మాములు రోజుల్లో నేను ఇంట్లో ఉంటే టీవీ షోలు, సినిమాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లకు టైమ్‌ కేటాయిస్తాను. కానీ ఇప్పుడు కరోనా కారణంగా నా జీవనశైలి కాస్త భిన్నంగా గడుస్తోంది. ప్రస్తుతం మా ఇంట్లో పనివారు ఎవరూ లేరు. అందుకుని ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం (హెల్దీ ఫుడ్‌) వంటివి చేస్తున్నాను. పిజ్జా తయారు చేశాను. ఇది హెల్దీ పిజ్జా. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులను కలవకూడదు. అందుకే హౌస్‌ పార్టీ యాప్‌ ద్వారా కనెక్టై ఉన్నాను. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..)

సమయం ఉంటే వాళ్లతో చాటింగ్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ అడుతున్నాను. లేకపోతే ఇంట్లో పనులతోనే రోజు గడిచిపోతోంది. నా దగ్గర ఓ డాగీ (కుక్క) ఉంది. దాని బాగోగులు చూసుకుంటున్నా. బయటకు తీసుకుని వెళ్లకూడదు కాబట్టి టెర్రస్‌ మీదకు తీసుకుని వెళ్లి టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాను. ఇంకా రోజుకి రెండు పుస్తకాలు చదివేలా నా టైమ్‌ను కాస్త జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ చాలెంజింగ్‌ సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లోనే ఉండి  సురక్షితంగా ఉందాం.’ అని పిలుపునిచ్చారు. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్)    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-06-2020
Jun 01, 2020, 09:22 IST
మానవ జీవితంలో రాగికి ఉన్న ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. యాంటీ బాక్టీరియల్‌ గుణాలున్న రాగి.. రోగనిరోధక శక్తిని...
01-06-2020
Jun 01, 2020, 09:20 IST
హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా మహమ్మారికి ప్లాస్మాథెరపీతో చెక్‌ పెట్టారు. ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న బాధితునికి ప్లాస్మా...
01-06-2020
Jun 01, 2020, 08:50 IST
సాక్షి, సిటీబ్యూరో: దశల వారీగా రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్‌ రైళ్లపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది....
01-06-2020
Jun 01, 2020, 08:47 IST
లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కరోనా వికృత నృత్యం చేస్తోంది. రోజు రోజుకూ రెచ్చిపోతూ ఉగ్రరూపం దాలుస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న...
01-06-2020
Jun 01, 2020, 08:32 IST
సాక్షి, సిటీబ్యూరో: సీజన్‌ మారుతోంది. వ్యాధుల ముప్పు పెరగనుంది. ప్రస్తుతం కోవిడ్‌–19 బెంబేలెత్తిస్తుంటే..లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపునకు తోడు.. సీజన్‌లో వస్తున్న...
01-06-2020
Jun 01, 2020, 06:32 IST
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,380 మంది కోవిడ్‌–19 బారినపడినట్టు...
01-06-2020
Jun 01, 2020, 06:26 IST
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఏ దేశమైనా ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ)’పై ఆధారపడడం ప్రమాదకరమని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌...
01-06-2020
Jun 01, 2020, 06:21 IST
పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా, వివిధ కేంద్ర బ్యాంకుల ఉద్దీపనల ఫలితంగా గతవారం హాంకాంగ్‌ మినహా అన్ని దేశాల...
01-06-2020
Jun 01, 2020, 05:14 IST
ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో...
01-06-2020
Jun 01, 2020, 04:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నుంచి 51 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ...
01-06-2020
Jun 01, 2020, 04:27 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జీ–7 కూటమిని విస్తరించాలని ప్రతిపాదించారు. భారత్‌ సహా మరో మూడు దేశాలను చేర్చి...
01-06-2020
Jun 01, 2020, 04:06 IST
న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని...
01-06-2020
Jun 01, 2020, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌...
01-06-2020
Jun 01, 2020, 01:50 IST
సాక్షి, హైదరాబాద్‌ : కంటైన్మెంట్‌ జోన్లు మినహా రాష్ట్రంలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కంటైన్మెంట్‌ జోన్లలో...
01-06-2020
Jun 01, 2020, 01:17 IST
వలస కార్మికుల కోసం ఎవరికి వీలైన సహాయం వాళ్లు చేస్తున్నారు. వాళ్లను సొంత ఊళ్లకు పంపుతూ కొందరు, వాళ్లకు కావాల్సిన...
01-06-2020
Jun 01, 2020, 00:53 IST
మహేశ్‌బాబు ఫేవరెట్‌ కలర్‌ ఏంటి? ఆయనకు వంటొచ్చా? ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతారు? మహేశ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? మహేశ్‌కి...
31-05-2020
May 31, 2020, 21:49 IST
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
31-05-2020
May 31, 2020, 21:30 IST
చనిపోయిన కోవిడ్‌ బాధితుడు బతికే ఉన్నాడని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మరోసారి అతను చనిపోయినట్టు చెప్పి పరువు తీసుకుంది.
31-05-2020
May 31, 2020, 19:33 IST
ప్రస్తుతం డింకో సింగ్‌ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
31-05-2020
May 31, 2020, 18:07 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటితో పోలిస్తే రోజులు గడుస్తున్నా కొద్ది వైరస్‌ వ్యాప్తి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top