‘మీరంతా గర్వపడేలా.. ‘ఖైదీ నంబర్‌ 150’’ | chiru Innovation in maa diary | Sakshi
Sakshi News home page

‘మీరంతా గర్వపడేలా.. ‘ఖైదీ నంబర్‌ 150’’

Dec 22 2016 11:43 PM | Updated on Sep 4 2017 11:22 PM

‘మీరంతా గర్వపడేలా..  ‘ఖైదీ నంబర్‌ 150’’

‘మీరంతా గర్వపడేలా.. ‘ఖైదీ నంబర్‌ 150’’

‘2017 మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేన్‌’ (మా) డైరీ ఆవిష్కరణ గురువారం హీరో చిరంజీవి నివాసంలో జరిగింది.

‘2017 మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేన్‌’ (మా) డైరీ ఆవిష్కరణ గురువారం హీరో చిరంజీవి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ‘‘మీరంతా గర్వపడేలా.. ‘ఇదిరా చిరంజీవి అనేలా ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా ఉంటుంది. ది బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తాను’’ అని ‘మా’ బృందాన్ని, అభిమానులను ఉద్దేశించి చిరంజీవి అన్నారు.

‘మా’ అసోసియేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి హీరోగా రీ–ఎంట్రీ ఇస్తున్నందుకు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ బృందం శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement