హైదరాబాద్లో 'పీకే' టీమ్ సందడి | Bollywood movie 'PK' unit in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో 'పీకే' టీమ్ సందడి

Dec 9 2014 3:43 PM | Updated on Apr 3 2019 6:23 PM

హైదరాబాద్లో 'పీకే'  టీమ్ సందడి - Sakshi

హైదరాబాద్లో 'పీకే' టీమ్ సందడి

త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం 'పీకే' నటబృందం మంగళవారం హైదరాబాద్లో సందడి చేసింది.

హైదరాబాద్: త్వరలో విడుదలకానున్న బాలీవుడ్ చిత్రం 'పీకే' నటబృందం మంగళవారం హైదరాబాద్లో సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇందులో నటించిన హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ అనుష్క శర్మ, దర్శకుడు రాజ్కుమార్ హిరానీ తదితరులు నగరానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో అమీర్, అనుష్క, రాజ్కుమార్ మాట్లాడారు. 'పీకే' సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఇందులో అమీర్ ఖాన్ విభిన్న పాత్ర పోషించినట్టు దర్శకుడు రాజకుమార్ చెప్పారు. ఈ చిత్రంలో అమీర్ వాడిన ట్రాన్సిస్టర్ను వేలం వేయనున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.

మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement