అక్కడా రేసుగుర్రమే! | allu arjun 50 lakhs members followers from facebook | Sakshi
Sakshi News home page

అక్కడా రేసుగుర్రమే!

Jun 26 2014 12:30 AM | Updated on Sep 2 2017 9:23 AM

అక్కడా రేసుగుర్రమే!

అక్కడా రేసుగుర్రమే!

బాక్సాఫీస్ దగ్గరే కాదు, ఫేస్‌బుక్‌లో కూడా అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్‌ని అనుసరించే వారి సంఖ్య 50 లక్షలకు చేరింది.

బాక్సాఫీస్ దగ్గరే కాదు, ఫేస్‌బుక్‌లో కూడా అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్‌ని అనుసరించే వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. బన్నీ ఫేస్‌బుక్ పేజీ తెరిచిన కొంత కాలానికే ఫేస్‌బుక్ టీమ్‌నే అఫిషియల్ పేజీగా గుర్తుంపు తెచ్చుకుంది. దక్షిణాదిలో 50 లక్షల ఫేస్‌బుక్ ఫాలోయర్స్ ఉన్న తొలి హీరోగా క్రెడిట్ రావడం పట్ల బన్నీ చాలా సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు ఓకే చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శ కత్వంలో సినిమా మొదలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement