వెంటాడి.. వేటాడి! | When the hunter becomes the hunted: Deadly boomslang snake becomes dinner for a mongoose after rodent sneaks up on it in tree | Sakshi
Sakshi News home page

వెంటాడి.. వేటాడి!

Feb 19 2016 2:20 PM | Updated on Oct 22 2018 2:22 PM

వెంటాడి.. వేటాడి! - Sakshi

వెంటాడి.. వేటాడి!

‘వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది’ అంటారు.. ఈ చిత్రాన్ని చూస్తే సరిగ్గా అదే సామెత గుర్తుకు వస్తోంది కదూ!

‘వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది’ అంటారు.. ఈ చిత్రాన్ని చూస్తే సరిగ్గా అదే సామెత గుర్తుకు వస్తోంది కదూ!  అడవిలో తనకు ఎదురే లేదని విర్రవిగే బూమ్‌స్లాంగ్ అనే విషసర్పాన్ని ఓ ముంగిస వేటాడింది. చెట్టు చిటారుకొమ్మన విశ్రమిస్తున్న ఆ పాము వీపుపైనే ఎక్కి తలను నోట కరిచి చంపేసింది. పాపం! ఏనుగులు, మనుషులను ఒక్క కాటుతో మట్టుబెట్టే సర్పాన్ని తన వాడైన పళ్లతో ముంగిస కరకరా నమిలేసింది. నమీబియాలోని ఎస్తోషా నేషనల్ పార్కులోనిదీ దృశ్యం.

 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement