ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత | Pervez Musharraf in ICU after high blood pressure | Sakshi
Sakshi News home page

ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత

Feb 12 2016 10:03 AM | Updated on Sep 3 2017 5:31 PM

ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత

ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత

తీవ్రమైన రక్తపోటుతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆస్పత్రిలో చేరారు.

కరాచీ: తీవ్రమైన రక్తపోటుతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆస్పత్రిలో చేరారు. కరాచిలోని స్వగృహంలో ముషర్రఫ్ విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా రక్తపోటు పెరిగి స్పృహ కోల్పోయారు. వెంటనే అయనను కుటుంబసభ్యులు స్థానిక  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ముషర్రఫ్ చికిత్స పొందుతున్నారు. అయితే  ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముషర్రఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement