పపువా న్యూగినియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వ్యాపించాయి.
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వ్యాపించాయి.
రాబౌల్ ప్రాంతంపై ఈ భూకంపం ప్రకంపం ప్రభావం పడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలియజేశారు. అయితే, నష్టానికి సంబంధించిన వివారాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత మే నెలలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంబంధించి మొత్తం దీవిని వణికించిన విషయం తెలిసిందే.