గ్యాస్ సిలిండర్ పేలుడు: ఆరుగురు మృతి | 6 killed, 19 injured in explosion in south China | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు: ఆరుగురు మృతి

Jan 16 2015 8:44 AM | Updated on Sep 2 2017 7:46 PM

దక్షిణ చైనాలోని గాంగ్జిజువాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని నింగ్మింగ్ కౌంటీ ఫూడ్ స్టాల్లో గ్యాస్ సిలిండర్ పేలింది.

బీజింగ్: దక్షిణ చైనాలోని గాంగ్జిజువాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని నింగ్మింగ్ కౌంటీ ఫూడ్ స్టాల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement