పెరూలో బస్సు లోయలోకి పడటంతో కనీసం 20 మంది మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు.
లిమా: పెరూలో బస్సు లోయలోకి పడటంతో కనీసం 20 మంది మరణించగా, మరో 11 మంది గాయపడ్డారు. చల్హాన్కా, పెక్వియో పట్టణాల మధ్య హైవేపై వెళ్తున్న బస్సు అదుపు తప్పి 200 లోయలో పడింది.
మరణించినవారిలో 11 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నారు. పెరూలో రోడ్లు పాడవడం, వాహానాల సామర్థ్యం సరిగాలేకపోవడం, నిర్లక్ష్యంగా నడపడం వంటి కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.