బేగంపేటలో వ్యాన్ ప్రమాదం : ఆరుగురికి గాయాలు | van accident in begumpet six persons injured | Sakshi
Sakshi News home page

బేగంపేటలో వ్యాన్ ప్రమాదం : ఆరుగురికి గాయాలు

Sep 3 2016 10:08 PM | Updated on Nov 6 2018 4:55 PM

బేగంపేటలో జనాల పైకి ఓ వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్ : నగరంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బేగంపేటలో జనాల పైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement