దత్తాత్రేయతో ఇంద్రకరణ్రెడ్డి భేటీ | telangana minister indrakaran reddy meets union minister bandaru dattatreya | Sakshi
Sakshi News home page

దత్తాత్రేయతో ఇంద్రకరణ్రెడ్డి భేటీ

May 22 2016 3:07 PM | Updated on Sep 4 2018 5:21 PM

కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం భేటీయ్యారు.

హైదరాబాద్: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం భేటీయ్యారు. ఈ భేటీలో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు సబ్ రీజనల్ ఈపీఎఫ్ ఆఫీస్ను ఏర్పాటుచేయాలని ఇంద్రకరణ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని దత్తాత్రేయ తెలిపినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement