పాతబస్తీ బహదూర్‌పురా పరిధిలోని మీర్ ఆలం చెరువు వద్ద కొండ చిలువ కలకలం సృష్టించింది.
పాతబస్తీ బహదూర్‌పురా పరిధిలోని మీర్ ఆలం చెరువు వద్ద కొండ చిలువ కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో జూ అధికారులు రంగంలోకి దిగి కొండచిలువను బంధించారు. అనంతరం జూకి తరలించారు.