కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌గా ప్రసన్న | Prasanna as Kakinada port director | Sakshi
Sakshi News home page

కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌గా ప్రసన్న

Aug 29 2016 7:57 PM | Updated on Sep 4 2018 5:21 PM

కాకినాడ పోర్ట్స్ డెరైక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ను నియమిస్తూ సోమవారం జీవో జారీ చేశారు.

కాకినాడ పోర్ట్స్ డెరైక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ను నియమిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఈయన పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఉన్నారు. పోర్ట్స్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement