కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | police constable prelims exam results released in telangana | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

May 11 2016 3:08 PM | Updated on Mar 19 2019 6:03 PM

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం విడుదల చేశారు.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం విడుదల చేశారు. మొత్తం 4,93,197 మంది పరీక్ష రాయగా 1,92,588 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 47 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారు. ఈ కార్యక్రమంలో పోలీసు, జేఏన్‌టీయూ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ రాత పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement