ఓయూ పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు | ou PG backlog exam fees extension | Sakshi
Sakshi News home page

ఓయూ పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

May 6 2015 12:16 AM | Updated on May 25 2018 3:26 PM

ఓయూ పలు పీజీ కోర్సుల బ్యాక్‌లా గ్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 6 నుంచి 13 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 18 వరకు పొడిగించినట్లు అడిషనల్ కంట్రో లర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి తెలి పారు.

హైదరాబాద్: ఓయూ పలు పీజీ కోర్సుల బ్యాక్‌లా గ్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 6 నుంచి 13 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 18 వరకు పొడిగించినట్లు అడిషనల్ కంట్రో లర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి తెలి పారు. పరీక్షలను జూన్ 10 నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలు ఓ యూ వెబ్‌సైట్లో చూడవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement