చర్లపల్లి సెంట్రల్ జైలులో ఓ అధికారి, వార్డర్ల మధ్య ఘర్షణ జరిగింది.
చర్లపల్లిలో అధికారుల ఘర్షణ
May 12 2017 10:47 AM | Updated on Sep 5 2017 11:00 AM
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో ఓ అధికారి, వార్డర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఉప పర్యవేక్షణ అధికారి చింతల దశరథం, వార్డర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీలకు నిషేదిత వస్తువులు అందుతుండటంపై గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఇరువర్గాల మధ్య జైలు అధికారులు రాజీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement