చర్లపల్లి జైలులో గంజాయి స్వాధీనం | ganja caught in charlapalli jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలులో గంజాయి స్వాధీనం

May 12 2017 4:45 PM | Updated on Sep 5 2017 11:00 AM

చర్లపల్లి జైలులో ఓ ఖైదీ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌: చర్లపల్లి జైలులో ఓ ఖైదీ వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణముఖి బ్యారక్లో ఉంటున్న శిక్షా ఖైదీ వద్ద 120 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మోహన్ రావు  అనే వార్డరు, ఖైదీని విచారించగా ఓ పోలీసు అధికారే తన గంజాయి అందించాడని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు విచారణ చేస్తున్నారు. ఇదే విషయంపై అధికారుల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement