చర్లపల్లిలో అధికారుల ఘర్షణ
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో ఓ అధికారి, వార్డర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఉప పర్యవేక్షణ అధికారి చింతల దశరథం, వార్డర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీలకు నిషేదిత వస్తువులు అందుతుండటంపై గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాగా, ఇరువర్గాల మధ్య జైలు అధికారులు రాజీకి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.