పరీక్ష సమయం కన్న పది నిమిషాల ఆలస్యంగా క్వశ్ఛన్ పేపర్ ఇవ్వడంతో.. అదనంగా మరో పది నిమిషాల పాటు పరీక్ష రాయనివ్వాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
మరో 10 నిమిషాలు రాయనివ్వండి..
Mar 2 2016 12:27 PM | Updated on Sep 3 2017 6:51 PM
హైదరాబాద్: పరీక్ష సమయం కన్న పది నిమిషాల ఆలస్యంగా క్వశ్ఛన్ పేపర్ ఇవ్వడంతో.. అదనంగా మరో పది నిమిషాల పాటు పరీక్ష రాయనివ్వాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నగరంలోని హయత్‌నగర్ ప్రభుత్వ కళాశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు నిర్ణీత సమయం కంటే పది నిమిషాల ఆలస్యంగా పరీక్షపత్రం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. సమయం ముగిసిన అనంతరం మరో పదినిమిషాల పాటు పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని వారు ఆందోళన చేస్తున్నారు.
Advertisement
Advertisement