ఉప్పల్ స్టేడియంపై జీహెచ్‌ఎంసీ చర్యలు | ghmc take charges on uppal stadium | Sakshi
Sakshi News home page

ఉప్పల్ స్టేడియంపై జీహెచ్‌ఎంసీ చర్యలు

Feb 7 2015 3:54 PM | Updated on Sep 2 2017 8:57 PM

ఉప్పల్ స్టేడియంపై జీహెచ్‌ఎంసీ చర్యలు

ఉప్పల్ స్టేడియంపై జీహెచ్‌ఎంసీ చర్యలు

ఆస్తి పన్ను బకాయి ఉండడంతో హైదరాబాద్ చేపట్టింది.

 ఉప్పల్(హైదరాబాద్) : ఆస్తి పన్ను బకాయి ఉండడంతో హైదరాబాద్ చేపట్టింది. రూ.12 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించలేదని జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టేడియంలోని కంప్యూటర్లు, కుర్చీలు, ఇతర వస్తువులను శనివారం తరలించింది.

Advertisement
 
Advertisement
Advertisement