నేటి నుంచి ఢిల్లీలో ఐసీఎస్‌ఐ కన్వెన్షన్ | icsi convention begins from today in delhi | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఢిల్లీలో ఐసీఎస్‌ఐ కన్వెన్షన్

Dec 17 2015 2:41 AM | Updated on Sep 3 2017 2:06 PM

కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్‌ఐ 43వ జాతీయ కన్వెన్షన్ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది.

హైదరాబాద్: కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్‌ఐ 43వ జాతీయ కన్వెన్షన్ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మేక్ ఇన్ ఇండియా థీమ్‌తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలి పింది. వ్యాపారాలు సులభంగా నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ ఇండియా తదితర అంశాలపై సమావేశాల్ని నిర్వహిస్తామని ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ అతుల్ హెచ్  మోహతా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement