ఇదేమి‘టీ’! | different taste with the name of white tea | Sakshi
Sakshi News home page

ఇదేమి‘టీ’!

Jul 20 2014 11:59 PM | Updated on Sep 2 2017 10:36 AM

ఇదేమి‘టీ’!

ఇదేమి‘టీ’!

బ్లాక్ టీ, గ్రీన్ టీ... ఎప్పుడూ వినేవే. వురి ఇదేమి‘టీ’! చాయ్ ప్రేమికులకు ‘వైట్ టీ’ పేరుతో అరుదైన రుచి చూపించారు శుబోరప్‌దాస్ గుప్తా.

బ్లాక్ టీ, గ్రీన్ టీ... ఎప్పుడూ వినేవే. వురి ఇదేమి‘టీ’! చాయ్ ప్రేమికులకు ‘వైట్ టీ’ పేరుతో అరుదైన రుచి చూపించారు శుబోరప్‌దాస్ గుప్తా.  ప్రాసెస్ చేయని, సహజ తేయాకుతో చేసిన టీని వైట్ టీ అంటారు. ఈ రకమైన తేయాకును తయారు చేయటం కష్టవుట. ఇంతకీ.. దీని ధర ఎంతో తెలుసా! కిలో 16 వేల రూపాయులు. ఆదివారం అవర్ సేక్రెడ్ స్పేస్‌లో దీనిని ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement