పాదాల జాగ్రత్త కోసం...

పాదాల జాగ్రత్త కోసం... - Sakshi


బ్యూటిప్స్‌నిమ్మరసం – కప్పు, దాల్చిన చెక్క పొడి – పావు టీ స్పూన్, ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టీ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు – పాదాలకి సరిపడా. ఇవన్నీ టబ్‌లో కలిపి 20 నిమిషాల సేపు పాదాలను టబ్‌లో ఉంచాలి. టబ్‌లోంచి పాదాలను బయటికి తీశాక, మైల్డ్‌ సోప్‌తో పాదాలు శుభ్రంగా కడిగి టవల్‌తో  లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.ఈ విధంగా 15 రోజులకి ఒకసారి చేస్తే పాదాలు తమలపాకుల్లా మృదువుగా ఉంటాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వైట్‌ పెట్రోలియమ్‌జెల్లీ పాదాలకి అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో పది నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top