'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం' | ysrcp mla SV Mohan reddy fires on AP CM Chandrababunaidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం'

Mar 13 2016 2:35 PM | Updated on Oct 16 2018 5:58 PM

'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం' - Sakshi

'చంద్రబాబు పాలనలో ముస్లింలకు అన్యాయం'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు.

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ఆరోపించారు.

కర్నూలులో ఆదివారం ఆయన మాట్లాడుతూ....దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని చంద్రబాబు నీరుగార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంతపనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ మైనార్టీలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని మోహన్రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement