కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి | we will success collecterate Obsession | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

Aug 28 2016 8:07 PM | Updated on Sep 4 2017 11:19 AM

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయాలి

ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్‌ కోరారు.

కోదాడఅర్బన్‌: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నునావత్‌ రవి, సాయి, నగేష్, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement