జేఎన్‌టీయూ పురోగతికి కృషి | we are try to jntu develops says vc sarkar | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూ పురోగతికి కృషి

Oct 26 2016 10:35 PM | Updated on Sep 4 2017 6:23 PM

జేఎన్‌టీయూ అనంతపురం పురోగతికి కషి చేస్తామని వీసీ ఆచార్య ఎం.సర్కార్‌ అన్నారు.

జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం పురోగతికి కషి చేస్తామని వీసీ ఆచార్య ఎం.సర్కార్‌ అన్నారు. జేఎన్‌టీయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీసీ మాట్లాడుతూ సమష్టి కషితోనే అభివద్ధి సాధ్యమన్నారు.

రూ.72 కోట్లతో నాలుగు అధునాతన భవనాల నిర్మాణాలను త్వరలో చేపడతామన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్‌ ఆచార్య కష్ణయ్య, ఆచార్య దుర్గాప్రసాద్, నాన్‌టీచింగ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎండీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement