అక్టోబర్ 17నుంచి మహాజన పాదయాత్ర
మిర్యాలగూడ : అక్టోబర్ 17వ తేదీ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాప్తంగా మహాజన పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిలా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు.
Sep 15 2016 10:49 PM | Updated on Aug 13 2018 8:12 PM