జనావాసాల మధ్య పిడుగుపాటు | Sakshi
Sakshi News home page

జనావాసాల మధ్య పిడుగుపాటు

Published Mon, May 2 2016 10:19 PM

thunderbolt throught out between village houses

మెదక్: మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఇళ్ల మధ్యనే పిడుగుపడింది. అయితే, సమీపంలో ఇళ్లు లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఉన్న చెట్లు నిలువునా మంటల్లో కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement