ఎక్సైజ్ అధికారులు దాడులు : ముగ్గురు అరెస్ట్ | Three held in illicit alcohol in krishan district | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ అధికారులు దాడులు : ముగ్గురు అరెస్ట్

Oct 31 2015 9:14 AM | Updated on Sep 3 2017 11:47 AM

కృష్ణాజిల్లా నందిగామలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ముమ్మరం దాడులు నిర్వహించారు.

విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ముమ్మరం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురుని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో నాటు సారాను భారీగా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement