తాడిపత్రిలో చోరీ | theft in tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో చోరీ

Nov 28 2016 11:48 PM | Updated on Jun 1 2018 8:39 PM

పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో నివాసం ఉండే శశిభూషణ్‌రావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి పైకప్పు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోఉ న్న 4 తూలాల బంగారు, అరకిలో వెండి అభరణాలతోపాటు రూ.15వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్లు బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాడిపత్రి: పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో నివాసం ఉండే శశిభూషణ్‌రావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి పైకప్పు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోఉ న్న 4 తూలాల బంగారు, అరకిలో వెండి అభరణాలతోపాటు రూ.15వేల నగదు, రెండు సెల్‌ఫోన్‌లు చోరీ చేసినట్లు బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement