తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా | The national flag was flown upside-down | Sakshi
Sakshi News home page

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా

Aug 15 2016 11:21 PM | Updated on Sep 4 2017 9:24 AM

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా

మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ అయిలయ్య జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో సరిగ్గా గమనించలేదు. దీంతో జెండా తలకిందులుగా ఎగిరింది.

  • మద్దూరు తహసీల్దార్‌ కార్యాలయంలో అపశృతి
  • మద్దూరు : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ అయిలయ్య జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో సరిగ్గా గమనించలేదు. దీంతో జెండా తలకిందులుగా ఎగిరింది. ఈ మేరకు అక్కడ ఉన్న ఉద్యోగులు స్పందించి జెండాను కిందకు దించి సరిచేశాక మళ్లీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద మాధవి, జెడ్పీటీసీ నాచగోని పద్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కామిడి రమేష్‌రెడ్డి, కొమురవెళ్లి ఆలయపాలక మండలి చైర్మన్‌ కృష్ణారెడ్డి, డీసీసీ కార్యదర్శి గిరి కొండల్‌రెడ్డి, ఎస్సై తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement