ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తుందని డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులో మంగళవారం జరిగిన మండల కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Aug 23 2016 8:36 PM | Updated on Sep 4 2017 10:33 AM