కాలువలో పడి బాలుడి మృతి | The death of the boy fell into a canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి బాలుడి మృతి

Oct 17 2016 6:56 PM | Updated on Sep 4 2017 5:30 PM

టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ లచ్చగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది.

 టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ లచ్చగూడెంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లచ్చగూడెంలోని గడ్డి చెరువు కాలువలో పడి నిహార్(2) అనే బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement