విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి | students first in the social service | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి

Aug 26 2016 7:36 PM | Updated on Sep 4 2017 11:01 AM

విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి

విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పెదపంగు పూర్ణశశికాంత్‌ అన్నారు.

సూర్యాపేటటౌన్‌ : విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు పెదపంగు పూర్ణశశికాంత్‌ అన్నారు. శుక్రవారం స్థానిక గౌతమి డిగ్రీ కళాశాలలో మదర్‌ థెరిస్సా జయంతిని పురస్కరించుకొని మొదటి సంవత్సరం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ కీత యాదగిరి, దైద వెంకన్న, మీసాల ప్రసాద్, కొండ రవి, అనిత, సాలయ్య తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement